యెహోషువ 1:4

4హిత్తీ ప్రజల దేశం అంతా, అంటే ఎడారి, లెబానోను మొదలుకొని మహానది వరకునున్న (యూఫ్రటీసు) దేశమంతా మీదే. మరియు ఇక్కడ నుండి పశ్చిమాన మధ్యధరా సముద్రం వరకు (అది సూర్యాస్తమయ దిశ) మీ సరిహద్దు.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More