యెహోషువ 19:13

13తర్వాత ఆ సరిహద్దు తూర్పున గాత్ హెఫెరు, ఎత్‌కాసిను వరకు విస్తరించింది. ఆ సరిహద్దు రిమ్మోను వద్ద అంతమయింది. తర్వాత ఆ సరిహద్దు మళ్లుకొని నేయావరకు కొనసాగింది.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More