యెహోషువ 6:17

17ఈ పట్టణం, ఇందులో ఉన్న సమస్తం యోహోవాదే. వేశ్య రాహాబు, ఆమె ఇంటిలో ఉన్న వారు మాత్రమే బ్రతకాలి. మనం పంపిన ఇద్దరికీ రాహాబు సహాయం చేసింది గనుక వారిని చంపకూడదు.

Share this Verse:

FREE!

One App.
1262 Languages.

Learn More