న్యాయాధిపతులు 20:46

46ఆనాడు, బెన్యామీను సైన్యంలోని ఇరవై ఐదువేల మంది మనుష్యులు చంపబడ్డారు. వారందరూ తమ ఖడ్గాలతో వీరోచితంగా పోరాడారు.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More