మత్తయి 1:12

12బబులోను నగరానికి కొనిపోబడిన తరువాతి వంశ క్రమము: యెకొన్యా కుమారుడు షయల్తీయేలు. షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More