నెహెమ్యా 1:5

5తర్వాత ఈ కింది ప్రార్థన చేశాను: పరలోక దేవా, యెహోవా ప్రభూ, నీవు అత్యంత శక్తిశాలివైన మహా దేవుడివి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు పాటించే మనుష్యులను నువ్యు కటాక్షించి వారితో ప్రేమ ఒడంబడికను అమలుపరుస్తావు.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More