నెహెమ్యా 6:13

13నన్ను ఇరుకున పెట్టేందుకూ, భయ పెట్టేందుకూ వాళ్లు షెమయాని కుదుర్చుకున్నారు. భయపడి, ఆలయానికి పారి పోవడం ద్వారా నేను పాపం చెయ్యాలని వాళ్లు కోరుకున్నారు. అప్పుడు, నన్ను భయపె ట్టి, నాకు అపకీర్తి తెచ్చేందుకు నా శత్రుపులకి అవకాశం చిక్కి వుండేది.

Share this Verse:

FREE!

One App.
1262 Languages.

Learn More