సంఖ్యాకాండము 11:13

13ఈ ప్రజలందరికీ మాంసం నాదగ్గర లేదు. కానీ వారు నాకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ‘తినటానికి మాంసం ఇవ్వు’ అంటున్నారు వారు.

Share this Verse:

FREE!

One App.
1260 Languages.

Learn More