సంఖ్యాకాండము 11:16

16మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల పెద్దలను (నాయకులను) 70 మందిని నాదగ్గరకు తీసుకునిరా. వీరు ప్రజలలో నాయకులు. సన్నిధి గుడారం దగ్గరకు వారిని తీసుకునిరా. అక్కడ నీతోబాటు వారిని నిలబెట్టు.

Share this Verse:

FREE!

One App.
1262 Languages.

Learn More