ఫిలిప్పీయులకు 2:28

28అందువల్ల అతణ్ణి మీ దగ్గరకు పంపాలని ఎదురు చూస్తున్నాను. అతణ్ణి చూసి మీరు ఆనందించాలని నా ఉద్దేశ్యం. అప్పుడు నాకు నిశ్చింతగా ఉంటుంది.

Share this Verse:

FREE!

One App.
1262 Languages.

Learn More