ఫిలిప్పీయులకు 2:30

30మీరు చేయలేని సహాయం తాను చేయాలని అతడు తన ప్రాణం కూడా తెగించాడు. క్రీస్తు అప్పగించిన పని పూర్తిచేయటం కొరకు మరణించటానికి కూడా అతడు సిద్ధమయ్యాడు.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More