కీర్తనలు 117

1సర్వ దేశములారా, యెహోవాను స్తుతించండి. సర్వ ప్రజలారా, యెహోవాను స్తుతించండి. 2దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు శాశ్వతంగా మన పట్ల నమ్మకంగా ఉంటాడు. యెహోవాను స్తుతించండి!


Copyrighted Material
Learn More

will be added

X\