కీర్తనలు 73:21

21నేను చాలా తెలివి తక్కువ వాడను. ధనికులను దుర్మార్గులను గూర్చి నేను తలంచి చాలా తల్లడిల్లి పోయాను. దేవా, నేను నీ మీద కోపంగించి తల్లడిల్లి పోయాను. తెలివి తక్కువగాను, బుద్ధిలేని పశువుగాను నేను ప్రవర్తించాను.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More