రూతు 2:10

10రూతు నేల చూపులు చూస్తూ, నేలవరకు వంగి బోయజుతో ఇలా అన్నది. “పరాయిదాననయిన నేను నీ దృష్ఠిలో పడటం, నీ దయకు పాత్రురాలను కావడం ఆశ్చర్యంగావుంది.”

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More