రూతు 2:3

3రూతు పొలం వెళ్లి, పంట కోస్తున్న పనివాళ్ల వెనకాల తిరుగుతూ, వాళ్లు విడిచిపెట్టే పరిగె ఏరు కుంటుంది. ఆ పోలము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుకు చెందినది.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More